telugu blogers

17, డిసెంబర్ 2008, బుధవారం

ద్రోహం

తెలుగు జాతి ముద్దుబిద్దనని పలికిన మన వై.ఎస్ .గారు ప్రాచీన హోదా తోనే మన భాష అబివృద్ది అవుతుంది అనుకుంటున్నారా ?ఈమద్య ఉపాధ్యాయుల భర్తీలో తెలుగు భాష ఉపాధ్యాయులకు హోదా తగ్గించి తన భాషాభిమానాన్ని చాటుకున్నారు.ఉన్నత పాతశాలల్లో పనిచేశే మిగతా సబ్జెక్టు వారు స్కూల్ అసిస్టెంట్ గా గుర్తించి భాశోపద్యాయులనుమాత్రం గ్రేడ్ ని యమించడం శోచనీయం .

20, నవంబర్ 2008, గురువారం

ఫాక్షన్ రాజ్యం

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్నది అనిపిస్తోంది .చిరుపార్తిపై దాడి చేయడం హేయనీయం. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది.

తెలుగు వెలుగు

తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడం ఆనందంగా ఉంది .